Best 2 Camera Mobiles In 2023
ఈరోజు Post లో India లో Launch అయిన Top & Best Camera mobiles గురించి రాయడం జరిగింది.ఈ post లో రాసిన best 3 mobiles ఎక్కువగా Mobile Market లో Sell అవ్వటం జరిగాయి. వీటి Camera features Reviews కూడా బాగున్నాయి.
So ఈ Post లో Top & Best Camera Mobiles కి సంబంధించిన ప్రతి key Spacification గురించి తెలుసుకోవచ్చు.
1) Samsung Galaxy S22 Ultra
Samsung Galaxy S22 Ultra Mobile ని అద్భుతమైన Specifications తో Samsung Campany 2022 లో Release చేయటం జరిగింది. అలాగే ఈ mobile display , dissign, Camera విషయం లో అద్భుతమైన Performance ఉండేలా manufacture చేశారు.
Samsung Galaxy S22 Ultra Mobile Display 6.8 inch Amoled Display మరియు 120Hz Refresh Rate & HDR 10+ Support కలిగి ఉంది.అలాగే Best Brightness feature కూడా కలిగి ఉంది.
ఈ Phone లో 12GB RAM & 256GB మరియు 512GB ROM Storage కలిగి ఉన్నాయి. ఇవ్వే కాకుండా ఇందులో
* 100x Digital Zoom with Quad - Camera Setup ఉంది
* Low Light లో కూడా Best colors కలిగిన Photos ఇందులో వస్తాయి.అలాగే Nightmode Support కూడా ఉంది
* 8K Video Recording కూడా ఈ mobile support చేస్తుంది
వీటితో పాటు 5000Mah Battery, Qualcomm Snapdragon 8 Gen 1Process ఉంది ఈ mobile లో
Camera features :
Front Camera : 40Mp
Rear Camera. : 108Mp + 12Mp +10 Mp
2) Oneplus 11 5G
Oneplus 2023 లో Best features తో Flagship mobiles ని Market లో Release చేశారు
Oneplus 3 First Time ఈ mobile లో Qualcomm Snapdragon 8 Gen 2 processor తో తీసుకువచ్చారు & 3rd Generation Hasselblad Camera Support తో వచ్చింది
Main Features :
# Upto 16GB RAM + UFS 4.0
# 5000 Mah Battery with 100W Supervooc charger కలిగి ఉంది
# Sound విషయానికి వస్తే ఈ mobile లో Dolby Atmos Dual Reality Speakers తో కలిగి ఉంది
# 120Hz 2K Super Fluid Amoled& Dolby Vision Support కూడా ఉంది.Oneplus 11 5G లో
# Best Wifi Speed కలిగివుంది ఇందులో అద్భుతమైన Video Streaming Video Content చూడచ్చు. మరియు Cloud Based Gaming అనుభూతి పొదచ్చు
# Oneplus 11 5G లో Smooth & Fast Connectivity Speed ఉంది
Conclusion :
Best Quality features తో ఈ 2 mobiles market లో Release అవ్వడం జరిగాయి. So మీ Budget ప్రకారం మీకు నచ్చిన mobile తీసుకోండి.
No comments:
Post a Comment